అందరి టీవీ డిజిటల్ / తెలంగాణ
రంగారెడ్డి - హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్న భూమిక తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన వైద్యురాలు భూమిక
భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కాగా.. తన అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు
గుండె, లీవర్, ఐస్, కిడ్నిన్స్ దానం చేసిన తల్లిదండ్రులు
శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు, బంధువులు
అవయవ దానం చేసిన భూమిక మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించిన ఆసుపత్రి సిబ్బంది
నలుగురికి ప్రాణాలు పొసిన భూమిక.. అమర్ హై అంటూ నినాదాలు చేసి కన్నీరు పెట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది, కుటుంబసభ్యులు.