ఇంట్లో ఎవరు లేని సమయంలో యువకుడు తన కూతురు తో ఉండడం చూసి యువకుని గొంతు కోసిన తండ్రి ,కూతురు ఆత్మహత్య / Breaking News / Hanumakonda District News - AndariTv Digital

Date: 2025-01-28
news-banner
అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ జిల్లా ప్రతినిధి 
హనుమకొండ గోపాల్పూర్ లో దారుణం చోటుచేసుకుంది
ఈరోజు సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో భరత్ అనే యువకుడు  తన కూతురు  
తో చనువుగా  ఉండడంతో  కోపంతో రగిలిన తండ్రి కత్తితో భరత్ గొంతు కోయగా 
మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది 
భరత్ కి దేహశుద్ధి తో పాటు తీవ్ర  గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు ,పరిస్థితి విషమం 
 సంఘటన స్థలానికి చేరుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు  
image

Leave Your Comments