ఆ పాఠశాలలకు మీ పిల్లలను పంపి తల్లి దండ్రులు ఇబ్బందులు పడవద్దు - వాళ్ళు చెప్పే మాయ మాటలు విని మోసపోకండి

Date: 2024-07-06
news-banner

అందరి టీవీ డిజిటల్ ,వరంగల్ జిల్లా ప్రతినిధి 
వరంగల్ జిల్లా నర్సంపేటలో నిబంధనలకు విరుద్ధంగా తోకలు తగిలించి ,నూతన బ్రాంచి లను ఏర్పాటు  చేసుకుంటూ వాటికీ ఎలాంటి అనుమతులు లేకున్నా పాఠశాలలు నిర్వహిస్తూ 
విద్యార్థులు భవిష్యత్ తో ఆటలు ఆడుతున్న పాటశాలల మాయ మాటలు నమ్మి మీ పిల్లలను అందులో చేర్పించి మీరు ఇబ్బందులు పడవద్దని తల్లిదండ్రులను అందరి టీవీ కోరుతావుంది 
విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన పాఠశాలల యాజమాన్యమే తప్పుడు మార్గంలో 
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వక్ర మార్గంలో వెళుతూ 
ప్రశ్నించిన వారిని తప్పు పడుతూ తల్లిదండ్రులకు మా పై చెడుగా చెప్పి మిమ్ముల్ని ప్రశ్నించిన వారి పై  ఉసిగొల్పాలని చూస్తుంది 
కావున వారి మాయమాటలు  నమ్మకండి 


వేలల్లో  పీజులు చెల్లిస్తూ మీ పిల్లల భవిష్యత్తును వారి చేతిలో పెట్టె ముందు ఆలోచించండి 
స్థానిక అధికారులు వారికీ సాయం చేయవచ్చు రేపు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు కచ్చితంగా చర్యలు తీసుకుంటారు కావున గమనించగలరు 
వారికీ కొందరు తొత్తులుగా మారవచ్చు కానీ అందరూ అలానే ఉంటారనుకోవడం వారి భ్రమ 
అనుమతులేకుండా మరియు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై పూర్తి ఆధారాలతో  అందరి టీవీ ప్రత్యేక చర్చా వేదిక నిర్వహిస్తుంది 
పేరెంట్స్ మరియు సామజిక వేత్తలు ,ప్రజా సంఘాలు ,రాష్ట్ర స్థాయి విద్యార్ధి సంఘాలు పాల్గొంటున్నాయి 
 ఇంకా  ఎవరైనా పాల్గొనవచ్చును మా నెంబర్ 9959143079  






image

Leave Your Comments