శబాష్ గంగాధర్ ; చిన్నారులకు పలుకలు అందచేసిన ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగాధర్ / Mulugu district digital news / andaritv

Date: 2025-01-26
news-banner
అందరి టీవీ డిజిటల్ /ములుగు జిల్లా / డెస్క్ ప్రత్యేకం  
రిపోర్టర్ అంటే వార్త సేకరణనే కాదు ఇలా కూడా చేయవచ్చు అని ములుగు జిల్లా అందరి టీవీ స్టాఫ్ రిపోర్టర్ గంగాధర్ చేసి చూపించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు 
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని తీగల వాయి 2 అంగన్వాడి కేంద్రంలో చిన్నారి పిల్లలు అక్షరాలు  దిద్దుకోవడానికి అందరి టీవీ ఛానల్ తరపున  20 పలకలను పిల్లలకు అందజేసి మిగిలిన పలకలను అంగన్వాడీ టీచర్ చిటమట వసంత గారికి 
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగాధర్ అందచేశారు 
ఈ కార్యక్రమంపై అందరి టీవీ ఛానెల్ చైర్మన్ గంగాధర్ ను అభినదించారు 
ఇంకా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు 
image

Leave Your Comments