అల్లు అర్జున్ అరెస్ట్ పై ; ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర పోస్ట్ ట్వీట్ | Allu Arjun - PavanKalyan Tweet/AndariTv Digital News

Date: 2024-12-13
news-banner
అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 
సినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై అందరు ఏం జరుగబోతుందో తెలియక తికమక పడుతున్నవేలా ఏపీ డిప్యూటీ సీఎం,సినీ హీరో అల్లు అర్జున్ కుటుంబ  సభ్యుడు పవన్ కల్యాణ్  ఆసక్తికర పోస్ట్ ట్వీట్ చేశారు 
ఈ పరిణామాలన్నింటి మధ్య ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ పోస్ట్ పెట్టారు
. United we stand, divided we fall..(కలిసివుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం) అంటూ ట్వీట్ పోస్ట్ చేశారాయన. దీనిపై పలువురు అభిమానులు రిప్లైలు ఇస్తోన్నారు. మంచి టైమింగ్‌లో ఈ పోస్ట్ పడిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

image

Leave Your Comments