అందరి టీవీ డిజిటల్ /డెస్క్ ప్రత్యేకం
అల్లుఅర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు
. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న సీఎం రేవంత్. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం ముందు అంతా సమానమేనని . -సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
అల్లు అర్జున్ కు జైలా ?బెయిలా అనేది అందరి లో ఉత్కంఠ గా మారింది