అందరి టీవీ డిజిటల్ / భూపాలపల్లి / ములుగు జిల్లా
ఇటివలే ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్
హరీష్ కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రబృందం 2020 బ్యాచ్ ఎస్సైలు. మీకు తోడుగా మేమున్నాం విధి వక్రీకరించి లేత వయసులోనే ఆశువులు బాసిన తోటి ఎస్సై హరీష్ చనిపోవడంతో కంట తడి పెట్టిన తోటి మిత్రబృందం 2020 ఎస్సైలు
ఒక కొడుకు దూరమైన దేవుడు ఇచ్చిన 2020 బ్యాచ్ ఎస్సైలు మికు కొడుకులు గా ఏ ఆపద వచ్చినా కూడా మీకు వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు.
వారి ఇంటి వద్ద దశదిన కార్యక్రమానికి హాజరై ఎస్సై హరీష్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
వారి తల్లిదండ్రులకు. రూ 16.15000. ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2020 బ్యాచ్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు