పాలకుర్తి లో ఘరానామోసం..బ్యాంక్ ఉద్యోగి అకౌంట్ నుండి లక్షకు పై చిలుకు సొమ్ము కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Date: 2024-12-12
news-banner
అందరి టీవీ డిజిటల్ / జనగామ జిల్లా 
జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న లాకావత్ ప్రతాప్ బ్యాంక్ అకౌంట్ నుండి 1,15,000 రూపాయలు  ఓటీపీ లేకుండా మాయ చేసి కాజేసిన సైబర్ నేరగాళ్లు. తన అకౌంట్ నుండి డబ్బులు పెద్ద మొత్తంలో పోయేసరికి లబోదిబో అంటూ పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు 
 బ్యాంకు ఉద్యోగి ప్రతాప్.
అందరు తప్పక జాగ్రత్తగా ఉండల్ని బ్యాంక్ అధికారులు మరో పక్క పోలీసులు  సూచిస్తున్నారు 
image

Leave Your Comments