వరంగల్ లో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజమోహన్ ను హత్య చేసిన హంతకుడు ఓ యూట్యూబర్

Date: 2024-12-07
news-banner
అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి 
  వరంగల్  నగరంలో సంచలనం సృష్టించిన కారులో 
రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజమోహన్ హత్య కేసును చేధించిన పోలీసులు 
ఎటువంటి ఆధారం లేకుండా హత్య చేసిన జక్కుల శ్రీను ను 
ఛాకచక్యంగా పట్టుకున్నారు  పోలీసులు 
మద్యం తాగించి రోకలి బండ తో కొట్టి చంపిన నిందితుడు 
డబ్బు  బంగారం కోసమే హత్య చేసినట్లుగా సమాచారం
హంతకుడు  ములుగు జిల్లా మంగపేట  కోమటిపల్లి కి చెందిన జక్కుల శ్రీను  
నిందితుడు  గతంలో మాజీ ఎమ్మెల్యే  పి ఏ గా పనిచేశాడు 
image

Leave Your Comments