అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి
రెవెన్యూ / రిజిస్ట్రేషన్ / మున్సిపల్ శాఖలో కొందరి అత్యుత్సాహం తో
అడ్డదారుల్లో అసైన్డ్ భూముల అమ్మకాలు ...కోట్ల రూపాయల విలువైన భూములు మాయం
యథేచ్ఛగా ప్రభుత్వ అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు
కబ్జా నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు చేసిన పోలీసులు...
మున్సిపల్ నుండి అసైన్డ్ భూములకు ఇంటి నెంబర్లు ఇస్తున్నారా ? ఎలా ఇస్తున్నారు
తెల్లపేపర్ ఆపై అందంగా మ్యాప్ లు చూయించి ఎల్లాంటి అనుమతులు లేకున్నా వెంచర్ లు చేసే వారి పై చర్యలు శూన్యం - నెక్కొండ రోడ్ లో ప్రభుత్వ అసైన్డ్ భూమి నుండి వెంచర్ కు దారి తీసి నా సైతం కన్నెత్తయిన చూడని అధికారులు ?
జంతు సంరక్షణ శాల కు కేటాయించిన భూమిని మాయం చేసిన వారిపై
అధికారుల చర్యలు శూన్యం ....ఎవరి చేతుల్లోనుండి ఎవరి చేతులలోకి వచ్చింది
మరి వారి పై చర్యలేవి ..?
రెచ్చిపోతూన్న రియల్ మాఫియా ...నెక్కొండ రోడ్ ,ఏసీపీ ఆఫీస్ ప్రక్కన ,మల్లంపల్లి రోడ్ ,మహబూబాద్ రోడ్ ,వరంగల్ రోడ్ లో భూముల అమ్మకాలపై / కబ్జాలపై అందరి టీవీ ప్రత్యేకం వరుస కథనాలను చూడండి