అందరి టీవీ డిజిటల్ / జిల్లా ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి (మం) జలాల్ పూర్ వద్ద ఘోర ప్రమాదం... ఐదుగురు యువకులు మృతి
అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకెల్లడంతో ఈ ఘటనలో
ఐదుగురు యువకులు మృతి చెందగా , మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు
మృతులు హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన వంశి (23),దిగ్నేశ్ (21),హర్ష (21),బాలు (19),వినయ్ (21)గా గుర్తింపు...
మృతదేహాలను వెలికితీసిన పోలీసులు...పోస్ట్ మార్టం అనంతరం బందువులకు అప్పజెప్పనున్న పోలిసులు..