ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడల నిర్వహణ

Date: 2024-12-04
news-banner
అందరి టీవీ డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి 
 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని .  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏటూరునాగారం కళాశాలలో క్రీడా విభాగం ఆధ్వర్యంలో   విద్యార్థులకు వివిధ క్రీడలను నిర్వహించి,
 ప్రతి క్రీడలో ప్రధమ ద్వితీయ,తృతీయ బహుమతులకు ఎంపిక చేయడం జరిగింది.
 ఈ క్రీడా ఉత్సవాలకు ప్రిన్సిపల్ డ్ర్. B. రేణుక అధ్యక్షత వహించగా, కళాశాల క్రీడా విభాగం ఇంచార్జ్  Dr.D. నవీన్, NSS, సంధానకర్త Ch. వెంకటయ్య, IQAC,కన్వీనర్ Dr. జ్యోతి, సంపత్, రమేష్ తదితర అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.


image

Leave Your Comments