అందరి టీవీ /డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం
అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు
సైబర్ పెట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా
ఇలాంటి పోస్టులు పెట్టి కేసులు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు మరియు చిరు వ్యాపారులు.
క్షణికావేశంలో పోస్టులు పెట్టామంటూ తప్పించుకుంటున్న బాధ్యులు.
ఇకపై ఇలాంటివి ఉపేక్షించబోమన్న ట్రై కమిషనరేట్ల పోలీసులు.