మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన అవినీతి జలగ

Date: 2024-11-21
news-banner

అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ ఒరతినిధి 
మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడిన సీనియర్ డ్రాఫ్ట్ మాన్ (SDM) అధికారి జ్యోతి శర్మ.
కొనసాగుతున్న విచారణ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 



image

Leave Your Comments