అందరి టీవీ /డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి
గురువారం వెంకటపూర్ మండలం పాలంపేట గ్రామం లోని రామప్ప దేవాలయం సందర్శనకు విచ్చేసిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి నిముబెన్ జయంతిబాయ్ బంబానియాకు పుష్పగచ్ఛం
అందించి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.