మావోయిస్టుల ఫొటోలతో పోస్టర్లు

Date: 2024-07-01
news-banner

అందరి టీవీ డిజిటల్ ,  ములుగు జిల్లా ,  ఏటూరు నాగారం

ఏజెన్సీ గ్రామీణ అటవి ప్రాంతాలలో ప్రజలు అజ్ఞాత మావోయిస్టులకు ఎవరు కూడా సహకరించవద్దంటూ మావోయిస్టుల వివరాలతో వాల్ పోస్టర్లు కరపత్రాలను. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రధాన కూడలిలలో ఏటూర్ నాగారం సిఐ అనుముల శ్రీనివాస్. ఎస్సై ఎస్కే తాజుద్దీన్. వాల్ పోస్టర్లను అంటించి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్ పోస్టర్లో ఉన్న వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసు వారికి నేరుగా గాని ఫోన్ ద్వారా గాని సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 
మావోయిస్టుల సమాచారం తెలియజేసిన వారికి పోస్టర్లో ఉన్న విధంగా నగదు బహుమతి అందిస్తామని  స్పష్టం చేశారు. 
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు పోరాటం చేయాల్సింది అడవిలో కాదు. ప్రజల అందరి మధ్యలో ప్రజా జీవనములోకి వచ్చి. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడాలని ప్రజలచే ఎన్నుకోబడీ చట్టసభల్లోకి ఎన్నికై పోలీసుల గౌరవ వందనం పొందాలని అన్నారు.
ఫోన్ నెంబర్.8712670100 ములుగు ఎస్పీ. శబరీష్.8712670104 ఏటూరు నాగారం ఏఎస్పీ.8712670113 సిఐ అనుముల శ్రీనివాస్.8712670090. ఎస్సై ఎస్ కే తాజుద్దీన్  కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ .సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నా





image

Leave Your Comments