ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరంమూడో ద్వీపాన్ని (ఐలాండ్ ను​)

Date: 2024-11-20
news-banner

అందరి టీవీ /డిజిటల్ /ములుగు ప్రతినిధి 
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరంమూడో ద్వీపాన్ని  (ఐలాండ్ ను​)   జలాశయంలో రూ. 7 కోట్ల వ్య‌యంతో  3 ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మూడో ద్వీపాన్ని  (ఐలాండ్ ను​)  
ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటకం, సంస్కృతి మరియు పురావస్తు శాఖల  మంత్రి  జూపల్లి కృష్ణరావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల  మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ శబరీష్, సంబంధిత అధికారులు, 
స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
image

Leave Your Comments