అందరి టీవీ /డిజిటల్ / ధర్మసాగర్ ప్రతినిధి
ధర్మసాగర్ మండలం నారాయణపురంకు చెందిన పుట్ట కుమార్ వయస్సు 55, ప్రమాదవశాత్తూ తన ఎడమ కాలును కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఇతన్ని చేరదీసి మోడ్రన్ అవేర్నెస్ సొసైటీ సంస్థ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా హైదరాబాద్ నగరంలోని భారత్ వికాస్ పరిషత్ సంస్థ ద్వారా వీరికి కృత్రిమ కాలును అందించటం జరిగింది. ఇట్టి విషయంలో ఎవరైనా అర్హులు ఉంటే ఈ మా సంస్థ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా ( ఓన్లీ వాట్స్ అప్లో), డాక్టర్. కీర్తి సతీష్ కుమార్ మొబైల్ నెంబర్ లో సంప్రదించవచ్చు అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.