13 వ డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టారు..... వర్ధన్న పేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు.....

Date: 2024-10-25
news-banner

అందరి టీవీ / డిజిటల్ వరంగల్ ప్రతినిధి  

గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే తో కలసి  వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో గల  13 డివిజన్లలో పలు పథకాల క్రింద చేపట్టిన అభివృద్ధి  పనుల పురోగతి,  శానిటేషన్, అంతర్గత రహదారులు జంక్షన్ల అభివృద్ధి, స్మశాన వాటికలు, వీధి దీపాలు తదితర అంశాలపై   డివిజన్ల వారీగా    అధికారులతో కూలంకషంగా సమీక్షించి సమర్ధంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు.
image

Leave Your Comments