అందరి టీవీ /డిజిటల్ / హనుమకొండ ప్రతినిధి
హైదరాబాదు నుండి బీసీ కమిషన్ చైర్మన్, శ్రీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి బాలలక్ష్మి, బిసి కమిషనర్ బాల మాయ దేవి, అన్ని జిల్లాల కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, జిల్లా నుండి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి, ముఖ్య ప్రణాళిక అధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు,నవంబర్ 2, 2024, రోజున ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులు తదితరులతో హనుమకొండ కలెక్టర్ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు,ఈ సమావేశంలో ఎవరైనా హాజరు కావచ్చు అని కలెక్టర్ తెలిపారు,