అందరి టీవీ డిజిటల్ / ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకం
తక్షణమే ఆటో డ్రైవర్లకు 12000 నెలకి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల అత్యవసర సమావేశం యువ తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు హింగే శ్రీకాంత్ గారి జరగగా వరంగల్లో ముఖ్య అతిథులుగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఈ శ్రీ కార్యక్రమం ప్రవేశపెట్టడం ద్వారా మహిళలు మా ఆటోలు ఎక్కడమే మానేశారని తద్వారా రోజుకు 200 మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకం కాదని దాని ద్వారా నష్టపోయే ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఇప్పటికీ వరకు 62 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకతీయ ఆటో యూనియన్ నాయకులు రాయకండి రఘు సలహాదారులు మొగులసాల దేవేందర్ రెడ్డి డియో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారసూరి సార మహేందర్ యూనియన్ వ్యవస్థాపకులు పరశురాములు వడ్లూరి దేవేందర్ ప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు