అందరి టీవీ మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గ మరోమారు సీతారాం నియామకం

Date: 2024-10-23
news-banner
అందరి టీవీ/ డిజిటల్/డెస్క్ ప్రత్యేకం 

అందరి టీవీ  మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా మరోమారు సీతారాం ను అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ గారు నియమించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా లోని  ప్రతి సమస్య పైన ద్రుష్టి పెట్టి ఇక పైన మంచి గా చేసుకోవాలి వారు తెలిపారు. అనంతరం అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ గారు మెటీరియల్ అందచేశారు 
image

Leave Your Comments