అందరి టీవీ /డిజిటల్ /తెలంగాణ ప్రతినిధి
తెలంగాణ ఆయిల్ ఫెడ్ రిటైర్డు ఉద్యోగుల కు పెండింగ్ చెక్కుల ను పంచిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి.
ఆయిల్ ఫెడ్ సంస్థ లో పని చేసి పదవి విరమణ పొందిన 25 మంది ఉద్యోగుల కు రూ.7.50 లక్షల రూపాయల చెక్ లను మంగళవారం పరిశ్రమ ల భవన్ లోని తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ ఛాంబర్ లో రాఘవ రెడ్డి ఉద్యోగుల కు అందజేసారు.
ఈ సందర్భంగా చెక్కులను అందుకున్న ఉద్యోగులు చైర్మన్ రాఘవ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు.