జల్-జంగల్-జమీన్..... ఆదివాసీల హక్కుల......

Date: 2024-10-22
news-banner

అందరి టీవీ / డిజిటల్ /తెలంగాణ ప్రతినిధి 

జల్-జంగల్-జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన  కొమురం భీమ్ జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆయన చిత్రపటానికి రాష్ట్ర  రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రి   కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,  ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ,  ఎమ్మెల్యే  రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు
image

Leave Your Comments