హోటల్ లలో చికెన్ తింటున్నారా...!! మీ కోసమే ఒక్కసారి చూడండి

Date: 2024-10-19
news-banner
 అందరి టీవీ /డిజిటల్ / హైదరాబాద్ ప్రతినిధి 

హైదరాబాద్ బేగంపేట్ ప్రకాశగర్‌లో కుళ్లిన చికెన్ అమ్ముతున్న బాలయ్య చికెన్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. 
700కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని, షాపును సీజ్ చేశారు. ఈ చికెన్ ను జనతా బార్స్, కల్లుకాంపౌండ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫుడ్ కోర్టులు,  అతడు విక్రయిస్తున్నట్లు గుర్తించారు
image

Leave Your Comments