అందరి టీవీ /డిజిటల్ /హనంకొండ ప్రతినిధి
ములుగు రోడ్డు సమీపం లో గల వెంకటేశ్వర గార్డెన్స్ లోనిర్వహించారు.
సాంకేతిక ప్రదర్శన అవగాహన సదస్సు ( టెక్నలాజికల్ ఎక్స్ పో) లో పాల్గొన్న గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, కార్పొరేటర్లు తోట వెంకన్న, మానస రాంప్రసాద్, బల్దియా అధికారులు, హోటల్స్, ప్రభుత్వ ప్రయివేట్ హాస్పిటల్స్, అపార్ట్మెంట్ అసోసియేషన్, ఫంక్షన్ హాల్స్ యజమానులు,ఎస్ హెచ్ జి లు తదితరులు.
హైదరాబాద్, చెన్నైకు చెందిన 10 కంపెనీలు ఇట్టి ఎక్స్ పోలో చెత్త ను ఎరువుగా మార్చే సాంకేతిక పద్ధతులను వివరించారు.