శ్రీ శ్రీ భద్రకాళి అమ్మవారి అనుగ్రహం తో అంజలి మీడియా గ్రూప్ 10 వ వార్షికోత్సవం పోస్టర్ ఆవిష్కరణ ................

Date: 2024-10-18
news-banner
అందరి టీవీ /డిజిటల్ /డెస్క్ ఇంచార్జి 

అంజలి మీడియా గ్రూప్ 10 వ వార్షికోత్సవం పోస్టర్  ఆవిష్కరణ వరంగల్ శ్రీ శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధి లో అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ భద్రకాళి ఆలయ EO  శేషు భారతి మరియు ప్రధాన అర్చకులు శేషు పర్యవేక్షణ లో  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మున్నూరు కాపు జిల్లా నాయకులు పెంటయ్యా , శ్రీధర్ మరియు TSMC ఇంచార్జి డాక్టర్ . నరేష్ కుమార్   నాటక రంగ సమాఖ్య కళాకారుల జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి , రమేష్ ,స్టేట్ కరస్పాండెంట్ .జంగా రఘువీర్ యాదవ్ ,ఆర్గనైజర్లు , నాగ జ్యోతి , ఎర్ర ప్రసున, వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ కామిశెట్టి రంజిత్ కుమార్ పటేల్ , ప్రత్యుష .ఆకుల ,ప్రియాంక. రాచకొండ మరియు అంజలి మీడియా గ్రూప్ సిబ్బంది పాల్గొన్నారు . 
image

Leave Your Comments