అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖా కరీంనగర్ కో ఆర్డినేటర్ గా పసుల రవికుమార్

Date: 2024-10-17
news-banner
AndariTv Digital / Karimanagar 
అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖా కరీంనగర్  కో ఆర్డినేటర్ గా పసుల రవికుమార్ 
గత పది సంవత్సరాలుగా అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వందలాది మంది కళాకారులను సమాజానికి పరిచయం చేసిన అంజలి మీడియా గ్రూప్ లోని సాంస్కృతిక శాఖా విభాగానికి కరీంనగర్ కో ఆర్డినేటర్ గా ప్రముఖ రచయిత ,నటులు శ్రీ పసుల రవికుమార్ గారిని సంస్థ చైర్మన్ శ్రీ  కామిశెట్టి రాజు పటేల్  గారి ఆదేశాలతో రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ  ఎస్ కే బాబర్ గారు నియమించడం జరిగింది 
కావున వారు కరీంనగర్ లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం చేయడంలో కృషి చేయాలనీ కోరుతున్నాము 
ఇట్లు 
ఎస్ కే బాబర్ 
సాంస్కృతిక శాఖా  రాష్ట్ర కో ఆర్డినేటర్ 
ఆదేశాలతో 
అంజలి మీడియా కార్యాలయం నుండి జారీ చేయడమైనది 
9959143079  


image

Leave Your Comments