అందరి టీవీ / డిజిటల్ ఖమ్మం ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు
వరంగల్ అర్జేడి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ .పాఠశాల లోని విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆయనపై ఇప్పటికే ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు.