Warangal District
అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రత్యేకం
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ అసైన్డ్
భూములు పట్టణానికి చెందిన ప్రముఖుల చేతుల్లో బందీలుగా ఉన్నాయ్
అసైన్డ్ భూములను అడ్డగోలుగా అమాయకులకు కట్టబెడుతూ
అందినకాడికి దండుకుంటున్నారు ,రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వ్యాపారం చేస్తున్న ముఠాలకు అధికారుల అండదండలు ఉండడంతో వారి ఆగడాలకు ఎదురులేకుండాపోయింది
పట్టణంలో ఎవరెవరి పేరు మీద ఎంత భూమి ఉంది ,ఎవరెవరెవరు ఏ సర్వ్ నెంబర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనే అంశంపై కీలక ఆధారాలతో అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతుంది
వారికీ సహకరించిన ప్రస్తుత మరియు ఇక్కడా పని చేసి వెళ్లిన అధికారుల చిట్టా సైతం సిద్ధం చేయడం జరిగింది
రాష్ట్ర స్థాయి అధికారులను కలిసిన అందరి టీవీ టీం త్వరలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది
మాజీ ప్రజా ప్రతినిధులు ,ప్రముఖులు ఇలా పలువురు అందినకాడికి భూములను పంచుకున్నారు