అందరి టీవీ/ డిజిటల్
దురదతో మొదలై గాయంగా మారుతున్న వ్యాధి
నెలరోజుల వ్యవధిలో వందల సంఖ్యలో బాధితులు
సెల్యూలైటిస్ వ్యాధి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే కానీ వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతుంది
ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతుంది, నిర్లక్ష్యం వహిస్తే శరీర భాగాలకు సోకే ప్రమాదం ఉంది.
సెల్యూలైటిస్ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది ఏటా పదుల సంఖ్యలో ఉండే ఈ వ్యాధి బాధితులు ఈసారి వందల్లో ఉన్నారు..
ఈ వ్యాధి సోకిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే మేలంటున్నరు వైద్యులు లేదు అంటే టెలిగ్రామ్ గ్రూపులో క్రింద లింక్స్ లో డాక్టర్ సలహాలు తీసుకోవాలి