అందరి టీవీ డిజిటల్ / నర్సంపేట
జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేటలో నామినేషన్ ల పర్వం ఊపందుకుంది
9 వ వార్డు BRS పార్టీ అభ్యర్థి గా మాజీ కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు
అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరో మారు అభక్ష్యం ఇవ్వడం పై వారికీ ధన్యవాదాలు తెలుపుతూ - వార్డు అభివృద్ధి యే లక్ష్యంగా తాము పోటీ చేస్తున్నామని కావున ప్రజలు తమను ఆదరించి గెలిపించాలని కోరారు
వారితో పాటు ఎడాకుల మళ్ళా రెడ్డి, సత్తు అశోక్, విజయరామారావు,మొద్దు వేణు, మండల సాంబయ్య,కమలాకర చారి, పెరుమాండ్ల శంకర్,బత్తిని వంశీ, యుగేందర్ షేర్ల, మాదగాని భాస్కర్,మొటం చందు, కొలువుల ప్రవీణ్,మధుకర్ షేర్ల,ఓదెలు, రాజు పేర్వల ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.