అవినీతి నిరూపణ… వరంగల్ లో ఇన్స్పెక్టర్ రమేష్, కానిస్టేబుల్ రఘు సస్పెండ్ / #Warangal #Corruption #PoliceSuspended #InspectorRamesh #ConstableRaghu #TelanganaNews

Date: 2025-11-26
news-banner

అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరు పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకున్నారు

. ఇన్స్పెక్టర్ ఓ. రమేష్, కానిస్టేబుల్ జి. రఘులను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీ చేశారు.

మామూనూరు పోలీస్ స్టేషన్ నుంచి కంట్రోల్ రూమ్‌కు బదిలీ అయిన ఇన్స్పెక్టర్ రమేష్‌పై, అలాగే కానిస్టేబుల్

 రఘుపై వచ్చిన అవినీతి ఆరోపణలను అధికారులు విచారణ చేశారు. విచారణలో ఆరోపణలు నిజమని 

తేలడంతో వెంటనే సస్పెన్షన్ చేపట్టినట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి.


Leave Your Comments