మహబూబాబాద్ జిల్లా : ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో మంత్రాల నేపంతో హత్య .

Date: 2024-09-27
news-banner

అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ జిల్లా 
ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో మంత్రాల నేపంతో దారుణ హత్య 
  గ్రామానికి చెందిన  మల్లం యాకయ్య అనే వ్యక్తి మంత్రాలు చేశాడు అనే అనుమానంతో మంచం కర్రతో కొట్టి చంపిన మల్లం రాజు అనే వ్యక్తి 
చంపిన వ్యక్తిని తాళ్లతో కట్టేసి నెల్లికుదురు పోలీసులకు అప్పజెప్పిన గ్రామస్తులు


image

Leave Your Comments