అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం
ఇద్దరు అభ్యర్థులకు గెలిచినట్లు గా ఎన్నికల దృవపత్రం ను ఇచ్చిన అధికారులు...
రేపు ప్రమాణ స్వీకారం చేసే అభ్యర్థుల ఎవరు...?🤔🤔🤔 గ్రామపంచాయతీ ని పాలించే పాలకులు ఎవరు...?🤔🤔🤔
మహబూబాబాద్ ::::గూడూరు మండలంలో చర్చంశానియంగా మారిన సంఘటన.
నేనే సర్పంచును అంటూ ఒకరు ఆహ్వానం...
నేనే సర్పంచ్ అంటూ మరొకరు ఆహ్వానం...
అసలు ఆ ఊరికి సర్పంచ్ ఎవరు...?
గూడూరు మండలంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది సర్పంచ్ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు సర్పంచ్ ఎన్నిక ధృవ పత్రాలను ఇరువురికి అందజేశారు.
ఈ ఇద్దరిలో సర్పంచ్ నేనంటూ రేపటి ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నారు.
ఈ సంఘటన గూడూరు మండలం దామరవంచ గ్రామపంచాయతీలో ఏర్పడింది. అసలు ఆ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థులు ఎవరని సందిగ్ధంలో కొంతమంది ఉన్నారు.