ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం ; వాజేడు మండలంలో ఇద్దరినీ కిరాతకంగా నరికి చంపిన మావోయిస్టులు.

Date: 2024-11-22
news-banner

అందరి టీవీ డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి 
పేరూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉయిక రమేష్  తో పాటు పెనుగోలు గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ లను పదునైన ఆయుధాలతో హతమార్చిన మావోయిస్టులు.
హత్య అనంతరం వాజేడు మావోయిస్టు ఏరియా కమిటీ శాంత పేరిట లేఖలు విడుదల.
అడవుల్లో జంతువుల వేట పేరిట.
మావోయిస్టుల సానుభూతి పరుల ఆచూకీ  అడవుల్లో దళాల సంచారాన్ని తెలుసుకుంటూ.
పోలీసులకు చరవిస్తున్నారని నెపంతో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు..
వాజేడు పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉన్న జంగాలపల్లిలో ఘటన
image

Leave Your Comments