అందరి టీవీ /డిజిటల్ /డెస్క్ ప్రత్యేకం
అంజలి మీడియా గ్రూప్ లోని వివిధ విభాగాలలో నిర్వహించే ఈవెంట్స్ / ప్రోగ్రాం వరంగల్ ఆర్గనైజర్ గా ఎనుమాముల
వరంగల్ కు చెందిన శ్రీ లత ను గ్రూప్ చైర్మన్ గారు నియమించడం జరిగింది
ఈ సందర్భంగా ప్రోగ్రాంలకు సంబధించిన మెటీరియల్ ను చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ గారు
శ్రీ లత ను అందచేశారు .సంస్థ నిర్వహించే కార్యక్రమాలువరంగల్ లో విజయవంతం అయ్యేలా కృషి చేయాలనీ వారిని కోరారు
ఈ కార్యక్రమంలో స్టేట్ కరస్పాండెంట్ జంగా రఘువీర్ యాదవ్ ,ఆర్గనైజర్ దేవిక పాల్గొన్నారు