పదేళ్లు పనిచేసిన పాఠశాలపై మమకారం.. విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు వాటర్ డిస్పెన్సర్ వితరణ#Narsampet #NarsampetNews #WarangalNews #AndariTV #AndariTVDigitalNews #TelanganaNews #GovtSchool #Education...
గతంలో పదేళ్ల పాటు నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా సేవలందించిన శ్రీ సిద్ధోజు లక్ష్మణాచారి గారు, విద్యార్థులకు చల్లని తాగునీరు అందించేందుకు పాఠశాలకు వాటర్ డిస్పెన్సర్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా హెచ్.ఎం ఐ. రామకృష్ణ మరియు ఉపాధ్యాయ బృం
AndariTv Digital News





