రూ.2 కోట్లతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారద.
నర్సంపేట పట్టణంలో గిరిజన బాలికల కోసం రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వసతి గృహాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద కలిసి ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 300 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్న వసతి గృహానికి అదనపు సౌకర్యాలు అందు
AndariTv Digital News





