news-banner

జిల్లా ఆస్పత్రి ఆవరణలో నూతన టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారం నర్సంపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరో అభివృద్ధి పని#Narsampet #WarangalDistrict #DonthiMadhavaReddy #PendamSrilakshmi #NarsampetMunicipal...

నర్సంపేట జిల్లా ఆస్పత్రి ఆవరణలో ప్రజలు, రోగుల సహాయకుల సౌకర్యార్థం రూ.20 లక్షల వ్యయంతో నూతన టాయిలెట్స్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఈ పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ తెలిపారు.
అందరి టీవీ ఛానెల్ అండ్ డిజిటల్ న్యూస్ లో పనిచేయుటకు డివిజన్ అండ్ మండల రిపోర్టర్స్ - స్టాఫ్ రిపోర్టర్స్ - స్టేట్ కో ఆర్డినేటర్లు కావలెను విద్య -వైద్యం - సాంస్కృతిక -ఆధ్యాత్మిక -వ్యవసాయం -ప్రజా సమస్యలు -ఇంకా తదితర అంశాలపై వాగాహన ఉన్నవారు అర్హులు - ప్రముఖుల ఇంటర్వ్యూ -వార్త సేకరణ - స్టోరీల సేకరణ పై అవగాహనా ఉన్నవారికి ప్రాధాన్యత నుత్తమగ చేరేవారికి ట్రైనింగ్ ఇవ్వబడును

Latest News